ఆదివారం 07 మార్చి 2021
Siddipet - Oct 09, 2020 , 01:16:47

ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు..

ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూకుడు..

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ దూసుకుపోతున్నది. గ్రామాల్లో ఆ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రెండు రోజులుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కూడా ఆయా మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రచారానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తున్నది. టీఆర్‌ఎస్‌ నేతలను ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.  

 - నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌

VIDEOS

logo