Siddipet
- Oct 08, 2020 , 01:16:52
VIDEOS
దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

దుబ్బాక : దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేరును బుధవారం ఆ పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తొగుటకు చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఖరారు చేస్తూ.. సంబంధిత పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ జారీ చేశారు.
తాజావార్తలు
MOST READ
TRENDING