మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Sep 13, 2020 , 00:25:12

మత్తడి పోస్తున్న లింగాపూర్‌ చెక్‌డ్యాం

మత్తడి పోస్తున్న లింగాపూర్‌ చెక్‌డ్యాం

మద్దూరు మండలంలోని లింగాపూర్‌, ధూళిమిట్ట గ్రామాల్లోని చెక్‌డ్యాంలు శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి మరోమారు మత్తడి పోస్తున్నాయి. చెక్‌డ్యాంలు మత్తడి పోస్తుండడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే, చెక్‌డ్యాంల వద్ద మత్స్యకారులు చేపలు పడుతుండడంతో సందడి వాతావరణం నెలకొంది.

- మద్దూరుlogo