సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Aug 20, 2020 , 03:35:27

పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు పూర్తి చేయాలి

పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు పూర్తి చేయాలి

  • n పల్లెప్రకృతికి  స్థలాన్ని పరిశీలించిన  ఏపీవో సంతోశ్‌రెడ్డి

తూప్రాన్‌  రూరల్‌ : పల్లెల్లో ప్రకృతి వనాల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈజీఎస్‌ తూప్రాన్‌ మండల ఏపీవో సంతోశ్‌రెడ్డి సూచించారు. బుధవా రం  మండలంలోని ఇస్లాంపూర్‌ గ్రామ ం లో ప్రకృతి వనం నిర్మాణానికి స్థలాన్ని  సర్పంచ్‌ సుకన్య రమేశ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనాల్లో వృద్ధులు విశ్రాంతి తీసుకోవచ్చని, చిన్నారులు ఆడుకునేందుకు, యువకులు వాకింగ్‌ చేసుకునేందుకు దోహదపడుతాయన్నారు. వారి వెంట ఉప సర్పంచ్‌ కార్యదర్శి రాజేశ్‌ ఉన్నారు. 

తాజావార్తలు


logo