సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - May 26, 2020 , 01:15:55

జల సంబురం..

జల సంబురం..

బెజ్జంకి: కాళేశ్వర జలాలతో మండలంలోని చీలాపూర్‌ మత్తడి దుంకుతుండడంతో సోమవారం గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చిత్రాపటాలకు క్షీరాభిషేకం చేశారు. 


logo