శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - May 21, 2020 , 01:14:11

‘రోహిణి’కి సిద్ధం

‘రోహిణి’కి సిద్ధం

వర్గల్‌ : విద్యాధరి క్షేత్రంలో వెంకటేశ్వర ఆలయంతో పాటు పలు అభివృద్ధి పనులను శ్రీగురుమదానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామిజీ బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, ఈవో రఘుపవన్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.logo