మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - May 03, 2020 , 02:30:05

స్వస్థలాలకు వలస కార్మికులు

స్వస్థలాలకు వలస కార్మికులు

తూప్రాన్‌రూరల్‌/కంది: తూప్రాన్‌లో జాతీయ రహదారి మీదుగా వలస కార్మికులు శనివారం స్వస్థలాలకు బయల్దేరారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులు లారీల్లో వెళ్లారు. కంది ఐఐటీలో పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన 1,269 మంది భవన నిర్మాణ కార్మికులను ప్రత్యేక రైల్లో సొంత రాష్ర్టానికి అధికారులు పంపించారు. కాగా, ఐఐటీ భవన నిర్మాణ రంగంలో మొత్తం 2,300 కార్మికులు పనిచేస్తుండగా, సగం మంది జార్ఖండ్‌వాసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 


logo