e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home సిద్దిపేట

సిద్దిపేటలో రూ.26 వేల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

గుట్కా ప్యాకెట్ల పట్టివేత | జిల్లా కేంద్రంలో పోలీసులు పాన్‌షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టి ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు

కొమురవెల్లి మల్లన్న | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.15 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి.

పలుచోట్ల గంజాయి పట్టివేత

సంగారెడ్డిలో కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనంఇద్దరు నిందితుల అరెస్టు సంగారెడ్డి, అక్టోబరు 23 : గంజాయి మత్తుకు అలవాట...

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

రామాయంపేట, అక్టోబర్‌ 23: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నదని టీఆర్‌ఎస్‌ మ...

అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి

70 ఏండ్లలో లేని అభివృద్ధి ఏడేండ్లల్లో చేసి చూపాంచేర్యాలలో విజయగర్జన సభ సన్నాహక సమావేశంజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ...

మన మాగాణం.. బంగారం

రికార్డు స్థాయిలో వరి సాగుప్రారంభమైన వరికోతలువ్యవసాయ పనుల్లో రైతులు బిజీపంట పొలాల్లో ధాన్యం రాశులుఉమ్మడి జిల్లాలో 1...

అందరికీ న్యాయసేవలే లక్ష్యం..!

నేడు సంగారెడ్డిలో న్యాయ విజ్ఞాన సదస్సుఅన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగంహాజరుకానున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఉదయ్...

వైద్యసేవలకు వందనం

113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ‘మానెగళ్ల కుటుంబం’అనేక జబ్బులకు వైద్యసేవలురాష్ట్రంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహ...

ఐడియా.. అదిరింది

వాడి పడేసిన వస్తువులతో మోటర్‌ సైకిల్‌ తయారీచార్జింగ్‌, పెట్రోల్‌తో నడిచేలా రూపకల్పనమూడు గంటల చార్జింగ్‌తో 40 కిలోమీ...

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

జడ్పీ చైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ మనోహరాబాద్‌, అక్టోబర్‌ 22 : మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని...

అటవీ నర్సరీలో అక్రమాలు

చేయని పనులకు రూ.లక్షల్లో బిల్లులుఅందుగులపల్లి నర్సరీలో గోల్‌మాల్‌ వెల్దుర్తి, అక్టోబర్‌ 21: హరిత తెలంగాణే లక్ష్య...

27న ఓయూ స్నాతకోత్సవం

81వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిముఖ్య అతిథిగా డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సతీశ్‌రెడ్డిహాజరుకానున్న గవర్...

సింగూరు ‘పవర్‌’

ప్రాజెక్టులో ఈ సీజన్‌లో ఆశాజనకంగా జల విద్యుదుత్పత్తిమంజీరమ్మ వరద ప్రవాహంతో కరెంట్‌ వెలుగులునీటి విడుదలతో ప్రారంభమైన...

ఊరిలో నేఉపాధి

ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా..వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమపాడి పశువులతో అధిక లాభాలురెండు ఎకరాల పొలంలో పశుగ్రాస...

అభివృద్ధి బాటలో ఏడుపాయల

వన దుర్గమ్మ సన్నిధిలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టిశాశ్వత ప్రాతిపదికన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి భూమిపూ...

ఆర్థికాభివృద్ధి సాధించాలి

రుణాలను సద్వినియోగం చేసుకోవాలిడీఆర్‌డీవో గోపాల్‌రావు,ఎస్‌బీఐ డీజీఎం సత్యనారాయణ పాణిగ్రహిసిద్దిపేటలో రుణ విస్తరణ మహో...

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మెదక్‌ మున్సిపాలిటీ, అక్టోబర్‌ 21: రైతులు పండించ...

కొవిడ్‌ నిబంధనలతో ఇంటర్‌ పరీక్షలు

పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలివిద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికలెక్టర్‌, అదనపు కలెక్టర్లతో వీడియో కా...

ఫస్టియర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఈనెల 25 నుంచి నవంబర్‌ 3 వరకు నిర్వహణబెంచీకి ఒక్కరే.. కొవిడ్‌ నిబంధనలు అమలుమెదక్‌ జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు మె...

కొండముచ్చుతో కాపలా..!

కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలుకొండముచ్చులను పెంచుతున్న యాజమాన్యాలుపరిశ్రమలో ఒక సభ్యుడి మాదిరిగా సంర...
Advertisement

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌