శుక్రవారం 05 జూన్ 2020
Science-technology - Feb 18, 2020 , 15:25:15

రూ.1399కే షియోమీ ఎంఐ ఔట్‌డోర్‌ బ్లూటూత్‌ స్పీకర్‌

రూ.1399కే షియోమీ ఎంఐ ఔట్‌డోర్‌ బ్లూటూత్‌ స్పీకర్‌

మొబైల్స్‌ తయారీదారు షియోమీ నూతనంగా ఎంఐ ఔట్‌డోర్‌ బ్లూటూత్‌ స్పీకర్‌ను భారత్‌లో విడుదల చేసింది. దీనికి ఐపీఎక్స్‌5 వాటర్‌ రెసిస్టెన్స్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ స్పీకర్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ చేసుకోవచ్చు. 20 గంటల వరకు ఈ స్పీకర్‌ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ అసిస్టెంట్లకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. రూ.1399 ధరకు ఈ స్పీకర్‌ను వినియోగదారులు ఎంఐ ఆన్‌లైన్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. 


logo