ఆదివారం 29 మార్చి 2020
Science-technology - Feb 29, 2020 , 18:40:42

వివో నుంచి ఏపెక్స్‌ 2020 స్మార్ట్‌ఫోన్‌

వివో నుంచి ఏపెక్స్‌ 2020 స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఏపెక్స్‌ 2020ని త్వరలో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను ఏర్పాటు చేశారు. 

వివో ఏపెక్స్‌ 2020 ఫీచర్లు... 

  • 6.45 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • 2330 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 
  • 2.84 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ 
  • 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10 
  • 16, 48 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
  • 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ప్రెషర్‌ సెన్సింగ్‌ పవర్‌ బటన్‌
  • 5జి, బ్లూటూత్‌ 5.1, 60 వాట్ల వైర్‌లెస్‌ సూపర్‌ ఫ్లాష్‌ చార్జ్‌ 


logo