గురువారం 09 ఏప్రిల్ 2020
Science-technology - Feb 20, 2020 , 17:50:17

రూ.9,999కే టెక్నో కామన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌

రూ.9,999కే టెక్నో కామన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌

టెక్నో మొబైల్స్‌.. కామన్‌ 15, 15 ప్రొ పేరిట భారత్‌లో రెండు నూతన స్మార్ట్‌ఫోన్లను ఇవాళ విడుదల చేసింది. కామన్‌ 15 స్మార్ట్‌ఫోన్‌ రూ.9,999 ప్రారంభ ధరకు లభిస్తుండగా, 15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ రూ.14,999 ధరకు లభిస్తున్నది. వీటిని ఈ నెల 25వ తేదీ నుంచి విక్రయించనున్నారు. 

టెక్నో కామన్‌ 15 ఫీచర్లు...

 • 6.55 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
 • ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
 • డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10 
 • 48, 5, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
 • 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా 
 • డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0
 • 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


టెక్నో కామన్‌ 15 ప్రొ ఫీచర్లు... 

 • 6.53 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
 • 2.35 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌ 
 • 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌ 
 • ఆండ్రాయిడ్‌ 10, 48, 5, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
 • 32 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 
 • డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0 
 • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ


logo