మంగళవారం 02 మార్చి 2021
Science-technology - Jan 26, 2021 , 17:22:11

రియల్‌మీ X7 సిరీస్‌ విడుదల తేదీ ఖరారు!

రియల్‌మీ X7 సిరీస్‌ విడుదల తేదీ ఖరారు!

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ  త్వరలో భారత్‌లో సరికొత్త ఫోన్లను ఆవిష్కరించనుంది. రియల్‌మీ ఎక్స్‌  సిరీస్‌లో రెండు కొత్త మోడళ్లు రియల్‌మీ X7, X7 ప్రొలను ఫిబ్రవరి  4న విడుదల చేయనుంది. 

ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫ్లామ్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రెండు ఫోన్లలో క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఉండనుంది. తాజాగా రియల్‌మీ ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ రియల్‌మీ ఎక్స్‌7కు సంబంధించిన ఫొటోను ట్విటర్లో పంచుకున్నారు. రియల్‌మీ ఎక్స్‌7 కలర్‌ వేరియంట్‌కు ఏ పేరు పెడతారో? చెప్పాలని ట్వీట్‌ చేశారు. 

VIDEOS

logo