మంగళవారం 31 మార్చి 2020
Science-technology - Mar 08, 2020 , 12:38:41

రూ.1499కే రియల్‌మి బ్యాండ్‌

రూ.1499కే రియల్‌మి బ్యాండ్‌

మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి.. రియల్‌మి బ్యాండ్‌ పేరిట ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. ఇందులో.. 0.96 ఇంచుల ఎల్‌సీడీ డిస్‌ప్లే, హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, 9 రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌, ఐపీ68 వాటర్‌ రెసిస్టెన్స్‌, బ్లూటూత్‌ 4.2 ఎల్‌ఈ, కస్టమైజబుల్‌ క్లాక్‌ ఫేసెస్‌, స్లీప్‌ ట్రాకర్‌, సెడెంటరీ రిమైండర్‌, 6 నుంచి 9 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.1499 ధరకు ఈ బ్యాండ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 


logo
>>>>>>