మంగళవారం 26 మే 2020
Science-technology - May 21, 2020 , 15:36:35

మోటో జీ8.. కేవలం రూ.8999

మోటో జీ8.. కేవలం రూ.8999

హైదరాబాద్‌: ప్రముఖ మొబైల్‌ ఫోన్‌ తయారీ సంస్థ సరికొత్త మోడల్‌ మోటో జీ8 పవర్‌ లైట్‌ను ఈ నెలాఖరులో విడుదల చేయనుంది. ఇప్పటికే ఈ ఫోన్‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దేశంలో లాక్‌డైన్‌ నేపథ్యంలో మే 29న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. రెండు కలర్లలో మాత్రమే లభించే ఈ మొబైల్‌ కేవలం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోనే అందుబాటులో ఉంటుంది. మూడు కెమెరాలు కలిగిన ఈ బడ్జెట్‌ ఫోన్‌ ధర రూ.8999లు.   

స్పెసిఫికేషన్స్‌

డిస్‌ప్లే: 6.50 ఇంచ్‌లు

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 9

ప్రాసెసర్‌: ఆక్టాకోర్‌ మీడియా టెక్‌ హీలియో పీ35

బ్యాటరీ: 5000 ఎంఏహెచ్‌ 

ర్యామ్‌: 4జీబీ

ఇంటర్నల్‌ స్టోరేజీ: 64 జీబీ

కెమెరా: 8 మెగా పిక్సెల్‌ (ఫ్రంట్‌), 16+2+2 (రియర్‌)


logo