మోటో జీ 9 అద్భుతమైన ఫీచర్లు...

ముంబై : ప్రముఖ స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఇటీవల "మోటో జీ 9" మార్కెట్ లోకి లాంచ్ చేసింది. స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను వినియోగించారు. అలాగే ఇది క్లీన్ ఆండ్రాయిడ్‌తో వస్తుంది.మోటో జీ 9 ఫోన్ 6.5-అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఉంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా 3 ను వినియోగించారు. స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ఉపయోగించి 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరా విభాగంలో మోటో జీ 9 వెనుక భాగంలో మూడు కెమెరా సెన్సార్లు, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కెమెరా మాడ్యూల్లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో ఎఫ్ 1.7 ఎపర్చర్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మోటో జి 9 లో 20 డబ్ల్యూ టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?