గురువారం 09 ఏప్రిల్ 2020
Science-technology - Feb 20, 2020 , 16:26:51

రూ.9,999 కే ఎల్‌జీ డబ్ల్యూ10 ఆల్ఫా స్మార్ట్‌ఫోన్‌

రూ.9,999 కే ఎల్‌జీ డబ్ల్యూ10 ఆల్ఫా స్మార్ట్‌ఫోన్‌

ఎలక్ట్రానిక్స్‌ తయారీదారు ఎల్‌జీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ డబ్ల్యూ10 ఆల్ఫాను భారత్‌లో ఇవాళ విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్‌ను వినియోగదారులు త్వరలో కొనుగోలు చేయవచ్చు. 

ఎల్‌జీ డబ్ల్యూ 10 ఆల్ఫా ఫీచర్లు... 

  • 5.71 ఇంచ్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే 
  • 1.6 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌ 
  • 32 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌
  • ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌ 
  • 8, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌, ఫ్రంట్‌ కెమెరాలు 
  • డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 4.1
  • 3450 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


logo