సోమవారం 06 ఏప్రిల్ 2020
Science-technology - Feb 23, 2020 , 15:53:41

రూ.2499కే లెనోవో నూతన వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌

రూ.2499కే లెనోవో నూతన వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌

లెనోవో కంపెనీ హెచ్‌డీ 116 పేరిట నూతన వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ హెడ్‌ఫోన్స్‌ ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ అవుతాయి. వీటిలో డ్యుయల్‌ ఈక్యూ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల యూజర్లు ప్యూర్‌ బేస్‌ను ఆస్వాదించవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్‌లో 40 ఎంఎం డ్రైవర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ హెడ్‌ఫోన్స్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. వీటిని రూ.2499 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. 


logo