శనివారం 04 ఏప్రిల్ 2020
Science-technology - Mar 07, 2020 , 13:58:45

రూ.9,999కే ఇన్ఫినిక్స్‌ ఎస్‌5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

రూ.9,999కే ఇన్ఫినిక్స్‌ ఎస్‌5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు ఇన్ఫినిక్స్‌ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎస్‌5 ప్రొను తాజాగా విడుదల చేసింది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు. రూ.9,999 ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 13వ తేదీ నుంచి లభ్యం కానుంది. 

ఇన్ఫినిక్స్‌ ఎస్‌5 ప్రొ ఫీచర్లు... 

  • 6.53 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
  • 2220 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 
  • 2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి22 ప్రాసెసర్‌
  • 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ 
  • డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 10 
  • 48, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు 
  • 16 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా
  • ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ
  • బ్లూటూత్‌ 5.0, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


logo