మంగళవారం 02 జూన్ 2020
Science-technology - Mar 03, 2020 , 11:52:11

హువావే నుంచి ఎంజాయ్‌ 10ఇ స్మార్ట్‌ఫోన్‌

హువావే నుంచి ఎంజాయ్‌ 10ఇ స్మార్ట్‌ఫోన్‌

మొబైల్స్‌ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎంజాయ్‌ 10ఇ ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 13, 2 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు. రూ.10,309 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు మార్చి 5వ తేదీ నుంచి లభ్యం కానుంది. 


logo