ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. హ్యాండ్సెట్స్ తయారీ సంస్థలు మాత్రం 5జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. తాజాగా చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం హానర్ తన కొత్త 50 సిరీస్‌లో మూడు 5జీ సపోర్ట్ ఫోన్లను చైనాలో విడుదల చేసింది. హానర్ 50 ప్రొ, హానర్ 50, హానర్ 50 ఎస్ఈ పేర్లతో వీటిని గురువారం రిలీజ్ చేసింది. హానర్ 50, హానర్ 50 ప్రొ మోడళ్లు 120Hz రిఫ్రెష్‌రేట్‌తో FHD+ AMOLED డిస్ప్లేతో వస్తోంది. హానర్ 50 ప్రొ 100W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుండగా, హానర్ 50 SE, హానర్ 50 మోడళ్లు 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి.
డిస్ప్లే: 6.72 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ
ఫ్రంట్ కెమెరా: 32+12 మెగా పిక్సెల్
రియర్ కెమెరా:108+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
డిస్ప్లే:6.57 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ
ఫ్రంట్ కెమెరా:32 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 108+8+2+2 మెగా పిక్సెల్
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4300mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11
డిస్ప్లే:6.78 అంగుళాలు
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 900
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
రియర్ కెమెరా: 108+8+2 మెగా పిక్సెల్
ర్యామ్: 8జీబీ
స్టోరేజ్: 128జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4000mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 11