e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..అసుస్ రోగ్ ఫోన్ 5 లాంచ్‌

గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..అసుస్ రోగ్ ఫోన్ 5 లాంచ్‌

ముంబై: గేమింగ్‌ ప్రియుల కోసం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ అసుస్ సంస్థ ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది.     అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌(ROG)   గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ROG ఫోన్‌ 5ని ఇవాళ విడుదల చేశారు. గేమింగ్ ప్రియుల కోసం  హైఎండ్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను కంపెనీ  తీసుకొచ్చింది. కొత్త గేమింగ్‌ ఫోన్‌ మూడు విభిన్న మోడళ్లు   రోగ్‌ ఫోన్‌ 5, రోగ్‌ ఫోన్‌ 5 ప్రొ, రోగ్‌ ఫోన్‌ 5 అల్టిమేట్‌(లిమిటెడ్‌) రిలీజ్‌ చేశారు.  రోగ్‌ ఫోన్‌ 3 కన్నా రోగ్‌ ఫోన్‌ 5 23శాతం ప్రకాశవంతంగా ఉంటుంది.  8GB + 128GB వేరియంట్‌ ఫోన్ 5 ధర రూ.49,999గా ఉంది. 16GB + 512GB వేరియంట్‌ ఫోన్‌ 5 ప్రొ ధర రూ.69,999 కాగా 18GB + 512GB స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ 5 అల్టిమేట్‌ ధర రూ.79,999గా నిర్ణయించారు.  అన్ని మోడళ్లలో ర్యామ్‌, స్టోరేజ్‌ కెపాసిటీల్లో మాత్రమే తేడాలున్నాయి. మిగతా ఫీచర్లన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి.  

అసుస్‌ రోగ్‌ ఫోన్‌ 5 స్పెసిఫికేషన్లు:

- Advertisement -

డిస్‌ప్లే: 6.78 అంగుళాలు

ప్రాసెసర్‌: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 888

ఫ్రంట్‌ కెమెరా:24 మెగా పిక్సెల్‌

రియర్‌ కెమెరా:64+13+5

ర్యామ్‌:8జీబీ

స్టోరేజ్‌ 128జీబీ

బ్యాటరీ కెపాసిటీ:6000mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 11  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana