మంగళవారం 26 మే 2020
Science-technology - May 22, 2020 , 18:40:28

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో కొత్త లైవ్ టీవీ చా నెళ్లు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో కొత్త లైవ్ టీవీ చా నెళ్లు

హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో ,డిస్నహాట్‌స్టార్ వంటి ఓటిటి కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లు  ఖర్చుతో కూడుకున్నవే . ఒకవేళ  ఇతర టీవీ చానెల్‌ చూడాలంటే అందు కోసం విడిగా చెల్లించాలి . దీనివల్ల వినియోగదారులకు మరింత భారం పడుతున్నది."ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియంతో అన్నింటినీ తక్కువ ధరకే అందిసున్నది. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో కొత్త లైవ్ టీవీ ఛానెళ్లు పొందవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లోని లిస్టింగ్ ప్రకారం ఎయిర్‌టెల్ తన ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 73 కొత్త చానెల్‌లను అందించనున్నది. హెచ్ బివో , కలర్స్, ఈ టివి , డబ్ల్యూ బి , సి ఎన్ బిసి , న్యూస్18, సి ఎన్ ఎన్ , పోగో , కార్టూన్ నెట్ వర్క్ వంటి చానెళ్ల ను వీక్షించవచ్చు.  


logo