e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News మ‌ద్యం మ‌త్తు.. తండ్రి చేతిలో కొడుకు మృతి

మ‌ద్యం మ‌త్తు.. తండ్రి చేతిలో కొడుకు మృతి

మ‌ద్యం మ‌త్తు.. తండ్రి చేతిలో కొడుకు మృతి

సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండ‌లంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లిలో మద్యం మత్తులో ఉన్న తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలొదిలాడు. కొత్త‌ప‌ల్లికి చెందిన శ్రీనివాస్ గౌడ్‌, సాయికుమార్ తండ్రీ కొడుకులు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న తండ్రీ కొడుకుల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఈ క్ర‌మంలో సాయి కుమార్ (25)ను శ్రీనివాస్‌గౌడ్ కొట్ట‌డంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్త‌లానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కేసు నమోదు చేసి నిందితుడు శ్రీనివాస్ గౌడ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
రోజువారీ క‌రోనా కేసుల్లో మ‌హారాష్ట్ర‌ను వెన‌క్కి నెట్టిన క‌ర్ణాట‌క‌
నెల్లూరు రసాయన పరిశ్రమలో గ్యాస్‌లీకై ముగ్గురు మృతి
ధ‌నిక దేశాల్లోనే ఎక్కువ‌గా వ్యాక్సిన్‌ల వినియోగం: WHO
రెమ్‌డిసివిర్ కోసం క‌రోనా బాధిత కుటుంబాల‌ అవ‌స్థ‌లు..!
కొత్త ఫీచర్లు తో హ్యుందాయ్ క్రెటా..
అంత్య‌క్రియ‌ల‌కు 10 వేల మంది.. క‌రోనా అంటుకోదా మ‌రి..
స్టాండ‌ప్ రాహుల్ పేరుతో యంగ్ హీరో కొత్త చిత్రం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌ద్యం మ‌త్తు.. తండ్రి చేతిలో కొడుకు మృతి

ట్రెండింగ్‌

Advertisement