మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 07, 2020 , 01:43:56

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సన్మానం

ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి సన్మానం

చేర్యాల : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల నూతనంగా నియామకమైన కేసీఆర్‌ సేవాదళం మండల అధ్యక్షుడు షేక్‌ అఖిల్‌ కలిశారు. అనంతరం సేవాదళం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మున్సిపల్‌ కౌన్సిలర్‌ ఆడెపు నరేందర్‌, వైఎస్‌ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, యూత్‌ మండల అధ్యక్షుడు తివారీ దినేష్‌, బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు కొంగరి గిరిధర్‌, యూత్‌ మండల మాజీ అధ్యక్షుడు శివగారి అంజయ్య, మైనార్టీ సెల్‌ మండల అధ్యక్షుడు షేక్‌ సుబానీ తదితరులు పాల్గొన్నారు. 


logo