మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Sep 04, 2020 , 00:24:44

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

రైతు వేదికలను త్వరగా పూర్తి చేయాలి

  • -సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

పుల్కల్‌ : రైతు వేదికలను  త్వర గా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గురువారం మండలంలోని గొం గ్లూర్‌ గ్రామంలో రైతు వేదికను, గొంగ్లూర్‌ తండా, లింగంపల్లిలో చేపట్టిన వైకుంఠధామం నిర్మాణాలను ఆయన పరిశీలించారు. నా ణ్యతతో నిర్మించాలని కాంట్రాక్టర్‌, అధికారులకు సూచించారు. 


logo