బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Aug 29, 2020 , 00:58:45

కరోనాతో అప్రమత్తంగా ఉండాలి

కరోనాతో అప్రమత్తంగా ఉండాలి

చేగుంట: కరోనాతో అప్రతమత్తంగా ఉండాలని ఈజీఎస్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి రమాకాంత్‌ పేర్కొన్నారు.శుక్రవారం మండలకేంద్రమైన చేగుంటలోని ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం, చందాయిపేటతో పాటు ఈజీఎస్‌ ద్వారాచే పట్టిన డంపింగ్‌ యార్డులను శుక్రవారం క్వాలిటీ కంట్రోల్‌ అధికారి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీఏ అనిల్‌, సత్యనారాయణ తదితరులున్నారు.logo