శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Aug 15, 2020 , 23:28:25

నిరాడంబరంగా పంద్రాగస్టు

నిరాడంబరంగా పంద్రాగస్టు

వాడవాడనా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. భౌతిక దూరం పాటిస్తూ జెండా పండుగ

కొవిడ్‌-19 నిబంధనలను పాటిస్తూ శనివారం స్వాతంత్య్ర  వేడుకలను నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మున్సిపల్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల జిల్లా, మండల, స్థానిక నాయకులు వారివారి కార్యాలయాల్లో, వివిధ కూడళ్ల వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.                                                                                              -మెదక్‌ నెట్‌వర్క్‌