శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jun 28, 2020 , 01:20:20

నాట్లు మొదలు..

నాట్లు మొదలు..

సంగారెడ్డి జిల్లాలో వానకాలం         వరినాట్లు మొదలయ్యాయి. పటాన్ ప్రాంతంలోని ఇంద్రేశం పెద్దకంజర్ల గ్రామ శివారులో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. వరి విత్తే..     దుక్కులు దున్నే.. నారు వేసే దృశ్యాలు కనిపించగా, ‘నమస్తే తెలంగాణ’ క్లిక్ 

- సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, నమస్తే తెలంగాణ

తాజావార్తలు


logo