బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jun 15, 2020 , 23:42:36

మహాత్ముడికి పుష్పాంజలి

మహాత్ముడికి పుష్పాంజలి

సంగారెడ్డి జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మూడు రోజుల కిందట కురిసిన వర్షానికి చెట్లపై నుంచి రాలిన పుష్పాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. మహాత్ముడికి అంజలి ఘటిస్తున్న మాదిరిగా నేలపై పూలు పరుచుకోవడం విశేషం. 

-సంగారెడ్డి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌


logo