మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jun 03, 2020 , 00:14:24

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పరిమిత సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ  జాతీయజెండాలను ఆవిష్కరించారు. అనంతరం వేర్వేరుగా అమరవీరుల స్తూపాల వద్దకు వెళ్లి పూలు జల్లారు.  

 - సంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌logo