సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jun 02, 2020 , 02:39:04

మత్తడి దుంకుతున్న పెద్ద చెరువు

మత్తడి దుంకుతున్న పెద్ద చెరువు

నారాయణరావుపేట: రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా నారాయణరావుపేట పెద్దచెరువుకు గోదావరి జలాలు రావడంతో సోమవారం మత్తడి దుంకి అలుగు పారుతున్నది. దీంతో గ్రామస్తలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. logo