శనివారం 06 జూన్ 2020
Sangareddy - May 22, 2020 , 01:07:36

గోదారమ్మ పరవళ్లు..

గోదారమ్మ పరవళ్లు..

నంగునూరు: నంగునూరు మండలంలోమత్తళ్లు దుంకుతున్న చెరువులు, కుంటలు మండుటెండల్లోనూ గోదారమ్మ జలసవ్వడులు చేస్తున్నాయి. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు మత్తళ్లు దుంకుతున్నాయి. రంగనాయకసాగర్‌ కుడి కాల్వతో నంగునూరు మండలంలోని 30 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకోవడంతో రైతులు సంబురపడుతున్నారు. చిన్నారులు, యువత కాల్వ లు, చెరువులు, కుంటల్లో ఈత కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. logo