మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - May 14, 2020 , 22:37:50

ఘనంగా వేణుగోపాలస్వామి రథ పూజ

ఘనంగా వేణుగోపాలస్వామి రథ పూజ

వర్గల్‌ : వేణుగోపాలస్వామి రథోత్సవం సందర్భంగా గురువారం ఆలయంలో  రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి చైతన్యచార్యులు, వేదపండితుల ఆధ్వర్యంలో హోమం, రథ పూజ శాస్ర్తోక్తంగా జరిగింది. పూజా కార్యక్రమాలు ఆలయ కమిటీ సభ్యులు పొద్దుటూరి రాజుగుప్తా, వర్గల్‌ జడ్పీటీసీ బాలమల్లు యాదవ్‌, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ టేకులపల్లి రాంరెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి 


logo