శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - May 14, 2020 , 01:10:59

సంగారెడ్డి బస్‌ డిపోలో హ్యాండ్‌వాష్‌ మిషన్‌

సంగారెడ్డి బస్‌ డిపోలో హ్యాండ్‌వాష్‌ మిషన్‌

సంగారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రం బస్‌ డిపోలో హ్యాండ్‌వాష్‌ మిషన్‌ను డీవీఎం ప్రభులత ప్రారంభించారు. బుధవారం  ఆర్టీసీ డిపోలో ఉద్యోగులు చేతులను శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్‌వాష్‌ మిషన్‌ను ప్రారంభించామని ఆమె తెలిపారు.