శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - May 14, 2020 , 01:11:01

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిన్నారం: రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని సోలక్‌పల్లి పీఏసీఎస్‌ సొసైటీలో జడ్పీవైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌తో కలిసి రైతులకు సబ్సిడీ జీలుగ విత్తనాలను అందజేశారు.  


తాజావార్తలు


logo