గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - May 07, 2020 , 00:34:02

పూజారులకు సరుకులు పంపిణీ

పూజారులకు  సరుకులు పంపిణీ

జహీరాబాద్‌, నమస్తే తెలంగాణ : జహీరాబాద్‌ నియోజకవర్గంలో ఉన్న జర్నలిస్టులు, పూజారులకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు అందజేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ మల్కాపురం శివకుమార్‌, ఆర్డీవో రమేశ్‌బాబు, డిప్యూటీ తాసిల్దార్‌ కిరణ్‌కుమార్‌ ఉన్నారు.


logo