గురువారం 06 ఆగస్టు 2020
Sangareddy - Jan 27, 2020 , 04:44:41

ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గం

ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గం

అందోల్‌, నమస్తే తెలంగాణ: అందోలు మండల పరిధిలోని కన్‌సాన్‌పల్లి గ్రామ ముదిరాజ్‌ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పంతుల ఈశ్వర్‌, ఉపాధ్యక్షుడిగా ఎం.కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా జె.అంజయ్య, కార్యదర్శిగా మల్లయ్య, డైరెక్టర్‌లుగా అంతయ్య, వెంకయ్య, శంకరయ్య, వెంకటేశం, నాగయ్య, దుర్గయ్య, నగేశ్‌, రమేశ్‌ను ఎన్నుకున్నారు.  logo