శుక్రవారం 30 అక్టోబర్ 2020
Realestate - Oct 17, 2020 , 00:29:32

అందంగా.. ఆకర్షణీయంగా

అందంగా.. ఆకర్షణీయంగా

ఇంటికొచ్చే బంధువులు, స్నేహితులకు మనకంటే ఎక్కువగా ఆతిథ్యమిచ్చేది కుర్చీలే. అలాంటి కుర్చీల్లో ప్రతిఒక్కరూ గమనించేది కూర్చునే చట్రాన్నే. దురదృష్టవశాత్తు కుర్చీలో ఎక్కువగా పాడయ్యేది కూడా చట్రమే. అయితే, చిన్నచిన్న చిట్కాలతోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇంటికి వేయించిన పెయింట్లలో మిగిలిపోయిన దాన్ని పాత కుర్చీల ఫ్రేములకు వేసేయండి. ప్రతి గదిలో ఉండే కుర్చీలకి, ఆ గది గోడలకు వేసిన పెయింటింగ్‌నే వేస్తే చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. గది కూడా సరికొత్త లుక్‌తో మెరిసిపోతుంది.