మంగళవారం 14 జూలై 2020
Realestate - Jun 27, 2020 , 00:17:03

మేఘాలను తాకే మేడ

మేఘాలను తాకే మేడ

లోధా పార్క్‌... దక్షిణ ముంబైలోని 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న భవన సముదాయం. భూమిని కొనేందుకే లోధా సంస్థ దాదాపు మూడువేల కోట్లు వెచ్చించిందని అంచనా. 2019 నాటికి అందులో ప్రాజెక్టు 1 పేరుతో ఓ భారీ అపార్ట్‌మెంట్‌ను నిర్మించారు. ఇది దేశంలోనే ఎత్తయిన నివాస భవనంగా పేరు తెచ్చుకుంది. 78 అంతస్తులతో, దాదాపు వెయ్యి అడుగుల ఎత్తుతో తులతూనే ఈ ఇంద్రలోకంలో ఒక డబల్‌ బెడ్రూమ్‌ ఫ్లాట్‌ కొనాలన్నా నాలుగు కోట్లకు పైగా చెల్లించాల్సిందే!


logo