బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Sep 07, 2020 , 01:46:52

నిరు పేదలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

నిరు పేదలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

బండ్లగూడ: రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో నిరు పేదలను అదుకుంటామని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని వాంబేకాలనీ, జేఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాల్లో గతంలో ఇండ్లకోసం దరఖాస్తు చేసుకుని కార్డు పొందిన వారు ఉంటే వారు కార్డుతో వెంటనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.