e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home రంగారెడ్డి Vikarabad : హంస వాహనంపై అనంతపద్మనాభస్వామి ఊరేగింపు

Vikarabad : హంస వాహనంపై అనంతపద్మనాభస్వామి ఊరేగింపు

వికారాబాద్‌ : వికారాబాద్‌ పట్టణంలోని దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలంపల్లి అనంత పద్మనాభస్వామిని హంస వాహనంపై తిప్పారు. ఈ ఊరేగింపులో పట్టణ ప్రజలు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బజా బాజంత్రీలతో స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement