గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Jun 28, 2020 , 01:13:07

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

కార్యకర్తలకు అండగా టీఆర్‌ఎస్‌

పహాడీషరీఫ్‌:  కార్యకర్తలకు  టీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీకి చెం దిన నర్సింహ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాగా నర్సింహ టీఆర్‌ఎస్‌ క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉండడంతో రూ. 2 లక్షల బీమా మంజూరు పత్రాన్ని మృతుడి భార్య అలివేలుకు మంత్రి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ బాషమ్మ రమేశ్‌, నాయకులు కృష్ణారెడ్డి రాఘవేందర్‌, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.