e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home రంగారెడ్డి Inter admissions : ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు

Inter admissions : ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు ఈ నెల 30 వరకు గడువు

వికారాబాద్‌ : జిల్లాలోని ఇంటర్మీడియట్‌లో విద్యార్థులు చేరేందుకు గడువు పొడగించినట్లు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి శంకర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 9, రెసిడెన్సియ ల్‌, మాడల్‌, సోషల్‌ వెల్ఫేర్‌, కేజీబీవీలు 38, ప్రైవేటు జూనియర్‌ కళాశాల 23 మొత్తం 70 కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ కళాశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఈ నెల 30 వరకు చివరి తేది ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారి తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana