సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Sep 04, 2020 , 00:44:18

రైతులకు అందుబాటులో ఉండాలి

రైతులకు అందుబాటులో ఉండాలి

కందుకూరు: రైతులకు అందుబాటులో ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఆకులమైలారానికి చెందిన సత్తు వెంకట్మ్రణారెడ్డి, డీసీసీబీ బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌గా పదవీవిరమణ పొందారు. కాగా మంత్రి ఆయనను జిల్లా సహకార బ్యాంక్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఆయన గురువారం జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, పీఎసీఎస్‌ చైర్మన్‌ చంద్రశేఖర్‌, సురేందర్‌రెడ్డి, లక్ష్మీనర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ మహేశ్‌గౌడ్‌, జయేందర్‌తో కలిసి మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.