సోమవారం 23 నవంబర్ 2020
Rangareddy - Sep 08, 2020 , 00:44:01

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి

 జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామకాలనీ 19వ వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు, విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని  కౌన్సిలర్‌ పల్లపు శంకర్‌  సోమవారం  మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీను, భూమయ్య, మారుతి తదితరులు ఉన్నారు. - పహాడీషరీఫ్‌