సోమవారం 30 నవంబర్ 2020
Rangareddy - Aug 12, 2020 , 00:10:30

శంషాబాద్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా రాజేంద్రప్రసాద్‌

శంషాబాద్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా రాజేంద్రప్రసాద్‌

 శంషాబాద్‌ : శంషాబాద్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ అల్లుడు దూసపాటి రాజేంద్రప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ధ్రువీకరణ పత్రం అందజేశారు.  ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రకాశ్‌గౌడ్‌ చేసిన సేవలు, ప్రజాసేవ, మార్గదర్శకాలే తనకు ఆదర్శమన్నారు.