గురువారం 26 నవంబర్ 2020
Rangareddy - Sep 28, 2020 , 00:49:53

విద్యార్థులకు ఎల్‌ఈడీ టీవీలు అందజేత

విద్యార్థులకు ఎల్‌ఈడీ టీవీలు అందజేత

 శంషాబాద్‌ : టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు ప్రశాంత్‌ రెడ్డి పేద విద్యార్థులకు విరాళంగా ఐదు ఎల్‌ఈడీ టీవీలను ఆదివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల ప్రగతికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకారం అందించాలని సూచించారు. అనంతరం దాతలను అభినందించారు.