గురువారం 03 డిసెంబర్ 2020
Rangareddy - Aug 14, 2020 , 23:48:47

దైవచింతన అలవర్చుకోవాలి : మంత్రి సబితారెడ్డి

 దైవచింతన అలవర్చుకోవాలి : మంత్రి సబితారెడ్డి

 మహేశ్వరం :  ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఉప్పుగడ్డతండాలో నిర్వహిస్తున్న అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో   పాల్గొని శుక్రవారం పూజలు చేశారు.  ఎంపీపీ రఘుమారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాండుయాదవ్‌, ఉప్పుగడ్డతండా సర్పంచ్‌  లక్ష్మీనాయక్‌, నాయకులు ఈశ్వర్‌నాయక్‌, శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.