బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 30, 2020 , 23:15:28

వినాయకుడికి ఎమ్మెల్యే పూజలు

వినాయకుడికి ఎమ్మెల్యే పూజలు

  శంషాబాద్‌ : మున్సిపల్‌ పరిధిలోని తొండుపల్లి వినాయకుడిని  ఆదివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

       నేడు శంషాబాద్‌లో పర్యటన.. శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో సోమవారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పర్యటించున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారని పేర్కొన్నారు.