సోమవారం 28 సెప్టెంబర్ 2020
Rangareddy - Aug 06, 2020 , 00:31:04

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే

బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్యే

బండ్లగూడ, ఆగస్టు 5: తెలంగాణలో ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉండలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. బుధవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ పరిధిలోని ప్రేమావతిపేటలో స్థానిక కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ ప్రేందాస్‌గౌడ్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ప్రేంగౌడ్‌, బస్తీ దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo